Event Date
23 August 2026
Event Date
23 August 2026
Location
Hyderabad
Registration
FREE
Knowledge • Culture • Unity
Join seekers, scholars and visionaries at Bharatavarsha Conclave 2026 "SANGARSHANA".
Experience a meaningful day of knowledge, culture and inspiration in Hyderabad.
Registration
FREE
Optional Like To Support Bharatavarsha
CONCEPT OF THE EVENT
మన దేశం కోసం 2026 ఆగస్టు 23వ తేదీ ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్ కూకట్ పల్లి ఏరియాలోని వసంత్ నగర్ కాలనీ లో ఉన్న విశ్వనాధ్ ఆలయంలో మనమంతా కలుద్దాం. భారతదేశం, సనాతన ధర్మం ఎదుర్కొంటున్న సవాళ్లపై భిన్న కోణాల్లో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిద్దాం. మీరే మా విశిష్ట అతిధులు... మీరే మా వక్తలు...!శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారి ప్రజెంటేషన్స్‌తో పాటు ప్రత్యక్ష ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ప్రతి పాల్గొనేవారికి మధ్యాహ్న భోజనం, ప్రత్యేక జ్ఞాపిక అందజేయబడుతుంది. వివరాలకు 9030271989సంప్రదించండి.
Join us on Sunday, 23 August 2026, from 9:00 AM to 4:00 PM at Vasanth Nagar, Kukatpally, Viswanadh Temple, Hyderabad, for a meaningful conclave dedicated to our nation. Engage in thought-provoking discussions on the challenges facing India and Sanatana Dharma and explore practical solutions. You are our distinguished guests. You are our speakers.The event features inspiring presentations by Sri Duvvada Shivaprasad Garu, followed by an interactive Question & Answer session. Complimentary lunch and a special souvenir will be provided to every participant. For more information, contact 9030271989.
Event Information
మన దేశ భవిష్యత్తు కోసం.. మన ధర్మ పరిరక్షణ కోసం ఇక్కడ మనం చర్చిద్దాం. ఇది కేవలం మీటింగ్ మాత్రమే కాదు.. ఇక్కడి నుండి దేశానికి మనమిచ్చే సందేశం.
23 August 2026
Take 2nd Left After JNTU Metro Station Nearly 1.3KM From Metro Viswanadh Temple Vasanth Nagar, Kukatpally, Hyderabad, Telangana 500085
Open in Google Maps09AM - 04PM
FREE
Optional Like To Support Bharatavarsha
Registration
Registration is completely free. If you wish to support Bharatavarsha, you may contribute any amount voluntarily.